Pushpa Movie : Sukumar బిగ్ హార్ట్ .వా ళ్ళందిరికి లక్ష | Allu Arjun | Filmibeat Telugu

2021-12-29 23,623

Pushpa success party : Allu arjun emotional comments on samantha. Director sukumar announces 1lakh to pushpa crew.
#PushpaMovie
#AlluArjun
#Samantha
#Sukumar

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ తెరకెక్కించిన మాస్ యాక్షన్‌ చిత్రం ‘పుష్ప’(pushpa). ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘పుష్ప థ్యాంక్యూ మీట్‌’(Pushpa Thank You Meet) ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.